Friday, 25 September 2026 02:23:33 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

అమ్మవారిని దర్శించుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, మాద్రి పృథ్వీరాజ్

Date : 31 August 2026 03:51 PM Views : 51

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : శ్రావణ మాస బోనాల సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని చైతన్యనగర్‌ కాలనీలో రజక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి పలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, మాద్రి పృథ్వీరాజ్‌ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు, సభ్యులు మాద్రి పృథ్వీరాజ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన తాత, తండ్రి గ్రామానికి అందించిన సేవలు, వారు చేపట్టిన వివిధ సామాజిక కార్యక్రమాలు, వారి నాయకత్వం గురించి రజక సంఘం నాయకులు, సభ్యులతో పృథ్వీరాజ్‌ ఆత్మీయంగా ముచ్చటించారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ బోనాల ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :