Thursday, 24 September 2026 12:10:49 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

ఆగస్ట్ 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన:జగ్గారెడ్డి, నిర్మల*

సంగారెడ్డిలో నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాల ఆవిష్కరణ

Date : 13 August 2026 06:49 PM Views : 98

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణానికి ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. గురువారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.ముఖ్యమంత్రి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొనే నాయకులు, ఇతర ప్రముఖుల వివరాలను అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి అంజనేయులు, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, నాయకులు రఘుగౌడ్, జార్జ్, కూన సంతోష్, కిరణ్‌గౌడ్, మహేష్, శ్రీకాంత్, ప్రవీణ్, సందీప్‌రెడ్డి, మొగులయ్య, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :