ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలోని శాంతినగర్, గౌతమ్‌నగర్, జేపీ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, బండ్లగూడ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాద్రి పృథ్వీరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాధుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.వినాయక మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. విఘ్నాలను తొలగించి ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించారు.
Admin
ప్రజా పిలుపు