Saturday, 26 September 2026 11:25:29 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

*ఏడుపాయల్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల ప్రసాదం కేంద్రం నిరుపయోగం*

Date : 31 July 2026 03:26 PM Views : 86

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది.భక్తుల దాహార్తి తీర్చేందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో జల ప్రసాదం పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ కేంద్రం వినియోగంలో లేకపోవడంతో భక్తులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ఏడాది పొడవునా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుండటంతో జల ప్రసాదం కేంద్రాన్ని తిరిగి ప్రారంభించి, స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచేలా సంబంధిత అధికారులు, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :