ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పెరేడ్‌ను పరిశీలించారు. అనంతరం ప్రజా పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి ప్రసంగించారు.
Admin
ప్రజా పిలుపు