Friday, 25 September 2026 11:13:06 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ రవికుమార్

Date : 04 July 2026 03:47 PM Views : 154

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గజ్వేల్ హాస్టల్ నుంచి పారిపోవాలని చూసిన విద్యార్థిని జగదేవ్‌పూర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి కు అప్పగించిన సీఐ రవికుమార్ ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గుండన్నపల్లి సమీపంలో తెలంగాణ మైనారిటీ పాఠశాలలో చదువుతున్న గుగులోత్ రితిక ( 13) 7వ తరగతి చదువుతున్నది హాస్టల్లో ఉండడం ఇష్టం లేక శుక్రవారం రాత్రి ఒకటి గంటలకు ఎవరికి చెప్పకుండా పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కనిపించింది. గజ్వేల్ సిఐ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ఈ విషయాన్ని వెంటనే ఆమె తల్లిదండ్రులను ఫోన్‌లో సంప్రదించి జగదేవ్‌పూర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డీ విద్యార్థిని సురక్షింతంగా అప్పగించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :