Monday, 09 November 2026 03:15:08 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పలారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఐలాపూర్ మాణిక్ యాదవ్*

పటాన్‌చెరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన పలారం బండి కార్యక్రమం

Date : 11 August 2026 11:16 PM Views : 110

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్: పటాన్‌చెరు నియోజకవర్గంలో నిర్వహించిన పలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొని సందడి చేశారు. అమీన్‌పూర్ డివిజన్ పరిధిలో రత్నాల పవన్ కిట్టు ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి కార్యక్రమంలో ఆయన పాల్గొని స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాణిక్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణ, సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో ఇలాంటి సంప్రదాయ కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని అన్నారు. ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమన్నారుకార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ, అఫ్జల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :